Recent Facebook Posts

మిత్రులందరికీ శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు !!!

శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) "తెలుగు వెలుగు" త్రైమాసిక తెలుగు పత్రిక - 2020 ఉగాది సంచిక మీ ముందుకు వచ్చింది. ఈ సంచిక కోసం ఈ లంకెను క్లిక్ చెయ్యండి.

tinyurl.com/TagsTeluguVelugu16

ఈ ఉగాది సంచిక లో శ్రమకోర్చి మేము పొందుపరచిన రచనలు, శీర్షికలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం. టాగ్స్ "తెలుగు వెలుగు" ఉగాది సంచిక లో తమ రచనలు, శీర్షికలు అందజేసిన సాహితీ సైనికులందరికీ మా వందనాలు.

ఐదు ఏండ్ల క్రితం ‘తెలుగు వెలుగు పత్రిక’ ద్వారా తెలుగు సాహిత్య సేవకుశ్రీకారం చుట్టింది టాగ్స్ సంస్థ.

ఇది మనందరి పత్రిక.. మనదైన అచ్చ తెనుగు పత్రిక.

మన ఈ తెలుగు భాషా సేవ యజ్ఞంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న

తెలుగు వారంతా భాగస్వాములు కావాలి.

మీ అందరికీ ఇదే మా ఆహ్వానం...మీ రచనలు ఈరోజే మా ఈమెయిలు telugusac@yahoo.com కు పంపండి.

మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి మాకు తెలుపండి.

"శాక్రమెంటో తెలుగు వెలుగు" పత్రిక పూర్వ సంచికలకు ఈ లంకెను sactelugu.org/tags-patrika/ క్లిక్ చెయ్యండి.

ఈ సంవత్సరం ఉగాది పండుగను ఆనందోత్సహాలతో జరుపుకుంటారని, ఉగాది స్పూర్తితో మానవాళికి మహమ్మారిగా పరిణమించిన కరోనా-కోవిద్ వ్యాధిని సమూలంగా అంతమొందించడానికి మీరందరూ పునరంకితమవుతారని ఆశిస్తూ...



ధన్యవాదాలు.

శాక్రమెంటో తెలుగు సంఘం
... See MoreSee Less

శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏 !! "తెలుగు వెలుగు" త్రైమాసిక తెలుగు పత్రిక !! - mailchi.mp/f05953ccc90f/tags-new-bulletin-april-21-822149 ... See MoreSee Less

TAGS Womens' Day 2020!! 5K Run - mailchi.mp/972b56e113ae/tags-new-bulletin-april-21-822133 ... See MoreSee Less

Congratulations to following High School Kids for receiving TAGS Talanted Kids Awards for year 2020.
We are proud of your achievements!!! Special thanks to Dr.Madhavi Yalamanchili DDS for being Guest of Honor for TAGS Talented Kids Appreciation Ceremony on 2/2/2020 the palidrome date of the year 2020.
1.Shalika Sangras - 9th - Freshman, Folsom High School, Folsom
2.Maanasa Vasam - 11th - Junior, Cosumnes Oaks High School Elk Grove
3.Gowtham Sai Pranav Duggirala - 10th - Sophomore, Folsom High School Folsom
4.Pratheeka Budamagunta - 10th - Sophomore, Davis Senior High School, Davis
5.Madhav Alapati - 10th - Sophomore, Vista Del Lago High School, Folsom
6.Harini Voruganti - 11th - Junior, Folsom High School, Folsom
7.Shriya Nagulapally - 11th - Junior, Folsom High School, Folsom
8.Srikeerthan Annepu - 12th - Senior, Rocklin High School, Rocklin
9.Monisha Garika - 9th - Freshman, Folsom high School, Folsom
... See MoreSee Less

TAGS 16th Anniversary and 2020 Sankranti Sambaralu - Thank You 🙏!! Lost and Found!! - mailchi.mp/4f3274ba3b5e/tags-new-bulletin-april-21-822125 ... See MoreSee Less